ఆసుపత్రిలో చేరిన నటి

85చూసినవారు
ఆసుపత్రిలో చేరిన నటి
బాలీవుడ్ నటి, బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ రాఖీ సావంత్ ఆసుపత్రిలో చేరారు. తీవ్రమైన గుండె సమస్య కారణంగా ఆమె మంగళవారం ముంబైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరినట్లు తెలుస్తోంది. రాఖీ సావంత్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఆమె మాజీ భర్త రితేష్ సింగ్ బుధవారం తెలిపారు. ఇది జోక్ కాదని, ఆమె పరిస్థితి విషమంగా ఉందని ఆయన వెల్లడించారు. రాఖీ కోసం అభిమానులు ప్రార్థించాలని, ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్