స్లొవేకియా ప్రధానిపై హత్యాయత్నం (వీడియో)

50చూసినవారు
స్లొవేకియా ప్రధాని రాబర్ట్ ఫికోపై హత్యాయత్నం జరిగింది. ప్రభుత్వ సమావేశానికి హాజరై బయటకు వచ్చిన ఆయనపై దుండగుడు కాల్పులు జరిపాడు. కాల్పుల్లో గాయపడ్డ ఆయనను ఆసుపత్రికి హుటాహుటిన సెక్యూరిటీ అధికారులు తరలించారు. కింద పడ్డ ఆయనను సెక్యూరిటీ అధికారులు పైకి లేపి, కారులో కూర్చోబెట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రధానిపై దాడిని స్లొవేకియా ప్రెసిడెంట్ జుజానా కపుటోవా ఖండించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్