జార్ఖండ్ మంత్రి అరెస్ట్

78చూసినవారు
జార్ఖండ్ మంత్రి అరెస్ట్
లోక్‌సభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఎదురుదెబ్బ తగిలింది. జార్ఖండ్‌ మంత్రి అలంగీర్‌ ఆలంను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) బుధవారం అరెస్ట్‌ చేసింది. మంత్రి అలంగీర్ పీఏ సంజీవ్ లాల్, ఆయన పనిమనిషి ఇంట్లో ఇటీవల రూ.32 కోట్ల డబ్బు పట్టుబడింది. దీనిపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు విచారణ చేపట్టారు. ఆ డబ్బు మంత్రిదే అని తేలింది. దీంతో మంత్రిని అరెస్ట్ చేసినట్లు ED అధికారులు వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్