ఫ్రాన్స్‌లో స్తంభించిన విమాన సర్వీసులు

56చూసినవారు
ఫ్రాన్స్‌లో స్తంభించిన విమాన సర్వీసులు
ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోలర్లు సమ్మెకు దిగడంతో శనివారం ఫ్రాన్స్‌లో విమానరాకపోకలు స్తంభించిపోయాయి.. పారిస్‌లోని ఓర్లీ విమానాశ్రయంలో 70 శాతానికి పైగా సర్వీసులను శని, ఆదివారాల్లో రద్దు చేస్తున్నట్లు ఫ్రెంచి పౌర విమానయాన శాఖ ప్రకటించింది. దీంతో శనివారం తెల్లవారు జామున 4 గంటల నుండి ఆదివారం రాత్రి పొద్దుపోయేవరకు అన్ని కమర్షియల్‌ విమానాలు రద్దయినట్లు డిజిఎసి అధికారులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్