భూకంపాలను రిక్టర్ స్కేల్‌పై ఎలా కొలుస్తారంటే..?

80చూసినవారు
భూకంపాలను రిక్టర్ స్కేల్‌పై ఎలా కొలుస్తారంటే..?
భూకంపాలను రిక్టర్ స్కేలుపై 1 నుంచి 9 వరకు కొలుస్తారు.
👉0-1.9: భూకంపం వచ్చినట్లు మాత్రమే తెలుస్తుంది.
👉2-2.9: కాంతి మెరిసినట్లుగా వస్తుంది.
👉3-3.9: ఒక ట్రక్కు సమీపంలోకి వెళ్లినప్పుడు ఎలా అయితే అనుభూతి చెందుతామో.. ఇదే విధమైన ప్రభావం ఏర్పడుతుంది.
👉4-4.9: గోడలపై వేలాడుతున్న ఫ్రేమ్‌లు పడిపోవచ్చు.
👉5-5.9: ఫర్నిచర్ అంతా కిందపడి పోయే విధంగా భూమి కంపిస్తుంది.
👉6-6.9: భవనాల పునాదులు పగిలేలా వస్తుంది.
👉7-7.9: అంతా అల్లకల్లోల వాతావరణం సంభవిస్తుంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్