నేడు బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?

36603చూసినవారు
నేడు బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?
దేశవ్యాప్తంగా బంగారం ధరలు కొనుగోలుదారులకు ఊరట కలిగించాయి. హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడతోపాటు రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.380 తగ్గి రూ.72,270గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 350 తగ్గి రూ.66,250కు చేరింది. కేజీ వెండి ధర కూడా రూ.400 తగ్గి.. రూ.86,000గా ఉంది.

సంబంధిత పోస్ట్