YCPకి ముఖ్య నేత గుడ్ బై?

111128చూసినవారు
YCPకి ముఖ్య నేత గుడ్ బై?
ఎన్నికల వేళ వైసీపీకి మరో షాక్ తగలనున్నట్లు తెలుస్తోంది. తాడికొండ సీటు దక్కకపోవడంతో ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యం వరప్రసాద్ నిరాశలో ఉన్నారు. కొంతకాలంగా ఆయన పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. దీంతో ఆయన త్వరలో వైసీపీకి రాజీనామా చేసి, చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరుతారనే వార్తలు వినిపిస్తున్నాయి. డొక్కా ఏ పార్టీ వైపు చూడట్లేదని ఆయన అనుచరులు చెబుతున్నారు.

సంబంధిత పోస్ట్