KKR ప్లేయర్‌కు బ్యాట్ గిఫ్ట్ ఇచ్చిన ధోనీ

79చూసినవారు
KKR ప్లేయర్‌కు బ్యాట్ గిఫ్ట్ ఇచ్చిన ధోనీ
చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కేకేఆర్ ప్లేయర్‌కి బ్యాట్ గిఫ్ట్‌గా ఇచ్చారు. ఈ విషయాన్ని గిఫ్ట్ అందుకున్న రహ్మనుల్లా గుర్బాజ్ స్వయంగా తెలిపాడు. ఈ మేరకు ట్వీట్ చేశాడు. ధోనీ సంతకం చేసిన బ్యాట్‌ను తనకు బహుమతిగా ఇచ్చినట్లు పేర్కొన్నాడు. ‘గతం గురించి చింతించడం మానేయండి. భవిష్యత్తు గురించి ఆలోచించడం మానేయండి. ఈ క్షణంలో జీవించి సంతోషంగా ఉండండి’ అని ధోనీ తనతో చెప్పినట్లు గుర్బాజ్ చెప్పాడు.

సంబంధిత పోస్ట్