ఎంపాక్స్ ఎలా వ్యాపిస్తుందంటే?

54చూసినవారు
ఎంపాక్స్ ఎలా వ్యాపిస్తుందంటే?
ఎంపాక్స్ వైరస్ ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తోంది. ఈ వైరస్‌పై తాజాగా WHO కీలక ప్రకటన చేసింది. ప్రధానంగా ఈ వైరస్ సోకిన వ్యక్తితో సన్నిహిత సంబంధం కలిగి ఉంటే ఇతరులకు వ్యాపిస్తుంది. స్కిన్-టు-స్కిన్ (తాకడం లేదా లైంగిక సంబంధం వంటివి) కలిగి ఉంటే వెంటనే వ్యాపిస్తుంది. ఎంపాక్స్ సోకిన వారితో ముఖాముఖిగా ఉండటం ద్వారా కూడా ఇతరులకు వ్యాపిస్తుంది. ఇతరులు ఉపయోగించిన వస్తువులు, బట్టల ద్వారా కూడా వ్యాపిస్తుంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్