కేంద్ర జలసంఘం ప్రకారం 2050 నాటికి తలసరి నీటి లభ్యత ఎంత?

70చూసినవారు
కేంద్ర జలసంఘం ప్రకారం 2050 నాటికి తలసరి నీటి లభ్యత ఎంత?
దేశంలో తలసరి నీటి లభ్యత 2050 నాటికి 1140 ఘనపు మీటర్లుగా ఉంటుందని కేంద్ర జల సంఘం అంచనా వేసింది. కాగా 2001లో సగటు వార్షిక తలసరి నీటి లభ్యత 1816 ఘనపు మీటర్లు ఉండగా, 2011లో అది 1544 ఘనపు మీటర్లకు పడిపోయింది.

సంబంధిత పోస్ట్