అలా సినిమాల్లోకి NTR

74చూసినవారు
అలా సినిమాల్లోకి NTR
నంద‌మూరి తార‌క రామారావు సినిమాల‌పై ఉన్న ప్రేమ‌తో మంగ‌ళ‌గిరిలో సబ్ రిజిస్టార్ కార్యాలయంలో తన ఉద్యోగానికి రాజీనామా చేసి న‌ట‌న వైపు ప్ర‌యాణం మొద‌లుపెట్టారు. 'ప‌ల్లెటూరి పిల్ల‌'లో క‌థానాయ‌కుడిగా ఎంపిక చేశారు. ఆ త‌ర్వాత 'మ‌న‌దేశం' అనే సినిమాలో న‌టించారు. ప‌ల్లెటూరి పిల్ల క‌న్నా ముందే ‘మ‌న‌దేశం’ సినిమా రిలీజ్ అయింది. ఆ త‌ర్వాత న‌టించిన పాతాళభైర‌వి, మ‌ల్లీశ్వ‌రి, మాయాబ‌జార్, అడ‌విరాముడు, న‌ర్త‌న‌శాల‌, య‌మ‌గోల‌. ఇలా వంద‌ల సినిమాలు చేసి తెలుగు నాట అగ్ర క‌థానాయ‌కుడిగా వెలుగొందారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్