రోడ్డు ప్రమాదం.. ఇద్దరు యువకులు మృతి

59చూసినవారు
రోడ్డు ప్రమాదం.. ఇద్దరు యువకులు మృతి
కాకినాడలో గురువారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇద్దరు యువకులు ద్విచక్రవాహనంపై వెళ్తూ చెట్టుకు ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ జరుపుతున్నారు. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్