టీడీపీ శాసనసభాపక్ష నేతగా చంద్రబాబు

73చూసినవారు
టీడీపీ శాసనసభాపక్ష నేతగా చంద్రబాబు
టీడీపీ శాసనసభాపక్ష నేతగా ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మంగళవారం విజయవాడలోని ఏ కన్వెన్షన్‌లో కూటమి ఎంపీలు, ఎమ్మెల్యేల సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో టీడీపీ ఎమ్మెల్యేలు చంద్రబాబును శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు. చంద్రబాబు పేరును అచ్చెన్నాయుడు ప్రతిపాదించారు.

సంబంధిత పోస్ట్