ఓటు ఎన్ని రకాలో తెలుసా?

54చూసినవారు
ఓటు ఎన్ని రకాలో తెలుసా?
ఓటు వినియోగం సాధారణంగా అందరికీ ఒకే మాదిరిగా ఉంటుంది. కానీ అదే ఓటును కొన్ని సమయాల్లో వేరే పేర్లతో పిలుస్తారు. ఓటు వేసే సమయంలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించేందుకు కొన్ని ఓట్లను ఎన్నికల సంఘం ప్రవేశపెట్టింది. టెండర్ ఓటు, సర్వీస్ ఓటు, చాలెంజ్ ఓటు, ఎలక్షన్ డ్యూటీ సర్టిఫికెట్ ఓటు, టెస్ట్ ఓటు, నాట్ టు ఓటు ఇలా ఓటు హక్కును వినియోగిస్తారు.

సంబంధిత పోస్ట్