ప్రధాని మాట ఇక జగన్ కి జైలు బాట: పవన్ కళ్యాణ్

55చూసినవారు
ప్రధాని మాట ఇక జగన్ కి జైలు బాట: పవన్ కళ్యాణ్
'విజయవాడ ఎయిర్‌పోర్ట్‌లో వేచి ఉన్న సమయంలో ఈ ప్రత్యేక శీర్షిక నా దృష్టిని ఆకర్షించింది. ‘అవినీతిపరులు జైలుకు వెళ్తారు’ అని గౌరవనీయులు ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. ప్రియమైన 'వైసీపీ' ఇది మీ ముఖ్యమంత్రికి కూడా వర్తిస్తుంది. అయితే ఇది ఎన్నికల ముందునా లేదా ఎన్నికల తర్వాతనా అనేదే ప్రశ్న. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించి, బీజేపీ-టీడీపీ-జేఎస్పీల ఎన్డీయే కూటమి ప్రభుత్వాన్ని తీసుకురావాలని ఏపీ ప్రజలు ఎన్నికల కోసం ఎదురుచూస్తున్నారు.' అంటూ పవన్ ట్వీట్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్