తల్లి ఎలుగుకు ఎన్ని కష్టాలో.. వైరల్ గా మారిన ఫన్నీ వీడియో!

224873చూసినవారు
ఇంటర్నెట్ లో చాలా వీడియోలు హల్ చల్ చేస్తుంటాయి. తాజాగా ఓ ఎలుగుబంటి తన పిల్లతో కలిసి రోడ్డు దాటుతున్న వీడియో వైరల్ గా మారింది. ఎలుగుబంటి తన బిడ్డలకు కోసం పడుతున్న తాపత్రయం చూస్తే నవ్వుతూనే ఫిదా అవుతారు. తల్లి ప్రేమను చాటి చెప్పే ఈ వీడియో మొదటి సారి గత ఏడాది మార్చిలో సోషల్ మీడియాలో పోస్ట్ కాగా, ఆ తర్వాత తరచూ దీన్ని చాలా మంది పోస్ట్ చేస్తున్నారు. ప్రతిసారి ఇది వైరల్ అవుతూనే ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్