పిల్లలకు జిమ్ వయస్సు ఎంత?

57చూసినవారు
పిల్లలకు జిమ్ వయస్సు ఎంత?
చాలా మంది పిల్లలు 11-12 సంవత్సరాల వయస్సులోనే కూడా జిమ్‌కు వెళ్లాలని పట్టుబడతారు. కానీ పిల్లలను జిమ్ కు పంపడానికి సరైన వయస్సు 17-18 సంవత్సరాలని ఫిట్నెస్ నిపుణులు అంటున్నారు. ఎందుకంటే కౌమారదశలో పిల్లల శరీరంలో మార్పులు సంభవిస్తాయి. ఈ దశలో జిమ్ కు వెళ్లడానికి వారి శరీరం అనువుగా ఉండదు. పిల్లల శరీరంలో కండరాలు, ఎముకలు జిమ్ ఒత్తిడిని భరించలేవు. అందుకే 17-18 సంవత్సరాలు వచ్చేవరకు పిల్లలను జిమ్ కు పంపకపోవడం మంచిది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్