బయోచార్‌ను ఎలా తయారు చేసుకోవాలి?

77చూసినవారు
బయోచార్‌ను ఎలా తయారు చేసుకోవాలి?
బయోచార్‌తో వ్యవసాయ నేలకు ఎన్నో దీర్ఘకాలిక ప్రయోజనాలున్నాయి. పత్తి కట్టె, కంది కట్టె, వరి పొట్టు వంటి పంట వ్యర్థాలతో బయోచార్ తయారు చేసుకోవచ్చు. పరిమితంగా గాలి సోకేలా లేదా పూర్తిగా గాలి సోకకుండా ప్రత్యేక పద్ధతిలో పొగ రాకుండా 450-750 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతతో కాల్చితే తయారయ్యే నల్లని కట్టే బొగ్గే బయోచార్. రైతులు ఇనుప డ్రమ్ములో లేదా కందకం తవ్వి కూడా దీన్నీ తయారు చేసుకోవచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్