గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం: హోంమంత్రి

50చూసినవారు
గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం: హోంమంత్రి
రాష్ట్రంలో శాంతి భద్రతలపై దృష్టి సారించామని హోం మంత్రి అనిత స్పష్టం చేశారు. గీత దాటితే తాటా తీస్తాం అని తనదైన శైలిలో హెచ్చరించారు. చంద్రబాబు సీఎంగా ఉంటే అన్ని వ్యవస్థలు సక్రమంగా పనిచేస్తాయని వివరించారు. గంజాయి అక్రమ రవాణాపై ఉక్కు పాదం మోపుతామని, ఇందుకోసం పోలీసులతో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామని వెల్లడించారు. కొత్త ప్రభుత్వం కొలువుదీరింది.. ఒక్కో అంశాన్ని పరిష్కరించుకుంటూ ముందుకెళతామని తేల్చి చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్