సీజ్ చేసిన నగదును వెనక్కి తీసుకోవడమెలా..?

1920చూసినవారు
సీజ్ చేసిన నగదును వెనక్కి తీసుకోవడమెలా..?
డబ్బు, నగదు తరలింపుపై ఎన్నికల సంఘం స్పందించింది. పోలీసులు సీజ్ చేసిన వాటిని తిరిగి వెనక్కి తీసుకోవచ్చని తెలిపింది. నగలు, డబ్బుకి సంబంధించిన ఖచ్చితమైన ఆధారాలు చూపిస్తే సరిపోతుందని వివరించింది. ఆధారాలు ఉన్నవారు.. ఆయా జిల్లాల కలెక్టర్ ఆఫీసుల్లో రెవెన్యూ, ఖజానా, ఇన్‌కం‌టాక్స్ అధికారులతో ఏర్పాటు చేసిన గ్రీవెన్స్ సెల్స్‌లో ఆధారాలను చూపించి,.. నగలు, డబ్బు వెనక్కి తీసుకోవచ్చని చెప్పింది.

సంబంధిత పోస్ట్