చైనాలో భారీ భూకంపం.. ఢిల్లీలో భూప్రకంపనలు (వీడియో)

1062చూసినవారు
చైనాలో భారీ భూకంపం సంభవించింది. దాంతో అక్కడి ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. తమ తమ ఇళ్లల్లోంచి బయటకు పరుగులు తీశారు. కిర్గిస్థాన్-జిన్జియాంగ్ సరిహద్దు ప్రాంతంలో 7.1 తీవ్రతతో భూమి కంపించింది. ఈ ఘటనలో అనేక మంది గాయపడినట్లు తెలుస్తోంది. అనేక భవనాలు కుప్పకూలాయి. చైనాలో భూకంపం ధాటికి దేశ రాజధాని ఢిల్లీలో భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి.

సంబంధిత పోస్ట్