భారీ పేలుడు.. పరుగులు తీసిన పర్యాటకులు (Video)

63చూసినవారు
అమెరికాలోని యెల్లో స్టోన్ నేషనల్ పార్క్‌లో భారీ పేలుడు సంభవించింది. అక్కడి ఓ చెరువులో ఈ ఘటన జరిగింది. దీంతో భయభ్రాంతులకు గురైన పర్యాటకులు పరుగులు తీశారు. నీటి ఆవిరి ఒత్తిడి కారణంగా పేలుడు జరిగి ఉంటుందని అధికారులు అనుమానిస్తున్నారు. అయితే, ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్