VIDEO:అదుపుతప్పిన కారు.. ఊహించని ప్రమాదం

83చూసినవారు
పుణెలోని పింప్రి-చించ్వాడ్ ప్రాంతంలో ఊహించని ప్రమాదం జరిగింది. ఓ కారు వేగంగా వెళ్తూ రోడ్డుపై అకస్మాత్తుగా కుడి వైపునకు తిరిగింది. దీంతో కారు పక్కనే ఉన్న ఆటోను ఢీకొట్టింది. అదే సమయంలో ఆటో పక్కన బైక్ కూడా ఉంది. దీంతో కారుతో పాటు ఆటో, బైక్ కూడా ప్రమాదానికి గురయ్యాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో జూన్ 10న వెలుగులోకి వచ్చింది. డ్రైవింగ్ విషయంలో అజాగ్రత్తే ప్రమాదానికి కారణమనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్