భారీగా తగ్గిన టమాటా ధర!

51చూసినవారు
భారీగా తగ్గిన టమాటా ధర!
కొన్ని రోజులుగా దడ పుట్టిస్తున్న టమాటా ధరలు దిగి వచ్చాయి. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో కేజీ రూ.50 నుంచి రూ.60 మధ్య విక్రయిస్తున్నారు. రెండు వారాలుగా కేజీ రూ.100 వరకు పెరిగిన టమాటా.. క్రమంగా దిగి వస్తోంది. సరఫరా పెరగడంతో రేట్లు తగ్గాయని వ్యాపారులు చెబుతున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్