ప్రీ వెడ్డింగ్ షూట్.. బోటు తాత ఫోజులు వైరల్ (వీడియో)

579చూసినవారు
పెళ్లికి ముందు ప్రీ వెడ్డింగ్ షూట్లు జరుపుకోవడం అనేది ఇప్పుడు ఒక ట్రెండ్. ఏపీలోని ఓ జంట బోట్లో ఫొటో షూట్ చేస్తుండగా, బోట్ నడుపుతున్న వృద్ధుడు వారికి స్టిల్స్ చెప్పాడు. ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారి, నెటిజన్లను ఆకట్టుకుంటోంది. లక్షకుపైగా వ్యూస్ పొందిన ఈ వీడియోపై అందరూ సరదాగా స్పందిస్తున్నారు. ముసలోడే కానీ మహానుభావుడు అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్