భార్య కళ్ల ముందే భర్త మృతి (వీడియో)

61చూసినవారు
మెక్సికోలో మంగళవారం షాకింగ్ ఘటన జరిగింది. USలోని టెక్సాస్‌కు చెందిన జార్జ్ (43), ఆయన భార్య లిజెట్ మెక్సికోకు వెళ్లారు. ప్యూర్టో పెనాస్కోలోని ఓ రిసార్ట్‌లో మంగళవారం దంపతులిద్దరూ హాట్ టబ్‌లోకి దిగారు. ఆ సమయంలో కరెంట్ షాక్ కొట్టింది. దీంతో జార్జ్ హాట్‌ టబ్‌లో భార్య కళ్ల ముందే చనిపోయాడు. తీవ్ర గాయాలతో లిజెట్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ప్రమాద వీడియో సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్