భర్తకు ఎఫైర్.భార్య ఆత్మహత్య

354612చూసినవారు
భర్తకు ఎఫైర్.భార్య ఆత్మహత్య
కర్ణాటకలోని హెగ్గనహళ్లికి చెందిన పవిత్రకు పెళ్లై విడాకులయ్యాయి. ఆ తర్వాత బెంగుళూరులోని ఓ ప్రైవేట్ సంస్థలో పని చేస్తుంది. ఆ సంస్థ యజమాని చేతన్ గౌడను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత చేతన్ కు మరో యువతితో ఎఫైర్ ఏర్పడింది. దీంతో చేతన్, పవిత్రకు గొడవలయ్యాయి. భర్త ప్రవర్తనలో మార్పు లేకపోవడంతో పవిత్ర మంగళవారం బెంగుళూరులోని ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.

సంబంధిత పోస్ట్