హుస్సేన్ సాగర్.. నిర్దేశిత పరిమితులు ఇవే..!

592చూసినవారు
హుస్సేన్ సాగర్.. నిర్దేశిత పరిమితులు ఇవే..!
*సీపీసీబీ నిబంధలన ప్రకారం లీటరు నీటిలో కరిగిన ఘన పదార్థాలు (టీడీఎస్) 500 మి.గ్రా ఉండాలి.
*లీటరు నీటిలో కరిగి ఉన్న ఆక్సిజన్ పరిమాణం కనీసం 4 ఎంజీలు ఉండాలి. అంతకంటే తక్కువ ఉంటే జలచరాలు బతకలేవు.
*బీవోడీ 3 ఎంజీల కంటే తక్కువ ఉండాలి. బీవోడీ పెరుగుతుందంటే కాలుష్యం పెరుగుతుందనడానికి సంకేతం.
*పీహెచ్ 6.5 నుంచి 8.5 మధ్య ఉండాలి.

సంబంధిత పోస్ట్