బోనాల పండుగకు అన్ని ఏర్పాట్లు చేయాలి: ఆమ్రపాలి

79చూసినవారు
బోనాల పండుగకు అన్ని ఏర్పాట్లు చేయాలి: ఆమ్రపాలి
గ్రేటర్ హైదరాబాద్ నగరంలోని బోనాల పండుగకు అన్ని ఏర్పాట్లు చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి అధికారులకు ఆదేశించారు. ప్రతిచోట ప్రత్యేకంగా.. అంబులెన్స్, హెల్త్ కిట్లు, వాటర్, హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేయాలని సూచించారు. కాగా సికింద్రబాద్ బోనాలు ఈనెల 21న జరగానుండగా, 22న రంగం కార్యక్రమం ఉండనుంది.

సంబంధిత పోస్ట్