నల్లకుంట డివిజన్ పరిధిలో అయ్యప్ప స్వామి మహ పడిపూజ, ఊరేగింపు కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా గురువారం నిర్వహించారు. ఈ ఊరేగింపులో డివిజన్ కార్పొరేటర్ అమృత్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ ఊరేగింపు డివిజన్ వ్యాప్తంగా కొనసాగుతుందన్నారు. ఊరేగింపులో పాల్గొనడం తన అదృష్టమని కార్పొరేటర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.