ప్రధాన రహదారిపై కుంగిన రోడ్డు... ఇరుక్కుపోయిన లారీ

74చూసినవారు
అంబర్ పేట్ నియోజకవర్గంలోని శివం రోడ్ అజాం కాంప్లెక్స్ వద్ద శనివారం ప్రధాన రహదారి ఉన్నట్టుండి ఒక్కసారిగా కుంగిపోయింది. అదే సమయంలో అటు వైపుగా వెళ్తున్న ఓ టిప్పర్ గుంతలో ఇరుక్కుపోయింది. దీంతో భారీగా ట్రాపిక్ స్థావించింది. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, స్థానిక కార్పొరేటర్ పరిస్థితిని సమీక్షించి పరిష్కరిస్తూ ట్రాపిక్ ను మళ్లించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్