కాంగ్రెస్ పార్టీలో చేరనున్న ఎడ్ల నరేందర్ రెడ్డి

59చూసినవారు
కాంగ్రెస్ పార్టీలో చేరనున్న ఎడ్ల నరేందర్ రెడ్డి
అంబర్ పేట్ నియోజకవర్గం బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఎడ్ల నరేందర్ రెడ్డి తన అనుచరులతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల వల్ల ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. ప్రజలకు తనవంతుగా సేవ చేసేందుకు కృషి చేస్తామన్నారు. సోమవారం పార్టీలో చేరేందుకు అవసరమైన ఏర్పాట్లు జరుగుతున్నాయని అయన తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్