నగరంలో 830 రోజులుగా జెండా వందనం

52చూసినవారు
నగరంలో 830 రోజులుగా జెండా వందనం
నగరంలో పంద్రాగస్టు వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా నల్లకుంట శివానంద నగర్లో 830వ సారి జాతీయ జెండాకు సెల్యూట్ కొట్టారు. రెండేళ్ల క్రితం లీడర్స్ ఫర్ సేవ సంస్థ వారు జమ్మికుంట నుంచి జెండాను ర్యాలీగా తీసుకువచ్చి ఇక్కడ నెలకొల్పారు. నాటి నుంచి ప్రతి రోజూ ఒక ముఖ్య అతిథి చేతుల మీదుగా ఇక్కడ జెండా ఎగురవేసి జాతీయ గీతాన్ని నిర్విరామంగా ఆలపిస్తూ వచ్చారు. గురువారం వేడుకలు అట్టహాసంగా నిర్వహించారు.

సంబంధిత పోస్ట్