కిషన్ రెడ్డికి మద్దతుగా గౌతమ్ రావు ప్రచారం

69చూసినవారు
కిషన్ రెడ్డికి మద్దతుగా గౌతమ్ రావు ప్రచారం
గోల్నాక డివిజన్ లో కిషన్ రెడ్డికి మద్దతుగా బీజేపీ హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అద్యక్షుడు గౌతమ్ రావు మంగళవారం ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరుగుతూ కిషన్ రెడ్డికి మద్దతు ఇవ్వాలని కోరారు. కేంద్రమంత్రిగా కిషన్ రెడ్డి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని గుర్తు చేశారు. ప్రధాని మోడీ నాయకత్వాన్ని బలపరుస్తూ కిషన్ రెడ్డికి మద్దతు ఇవ్వాలని కోరారు.

సంబంధిత పోస్ట్