అపార్ట్మెంట్లలో కావ్య కిషన్ రెడ్డి ప్రచారం

66చూసినవారు
అపార్ట్మెంట్లలో కావ్య కిషన్ రెడ్డి ప్రచారం
బీజేపీ సికింద్రబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అభ్యర్థి కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని గెలిపించాలని కోరుతూ బుధవారం ఆయన సతీమణి కావ్య కిషన్ రెడ్డి బాగ్ అంబర్ పేట్ లోని పలు అపార్టుమెంట్లలో విస్తృత ప్రచారం నిర్వహించారు. లోక్ సభ ఎన్నికల్లో మోడీకి మద్దతుగా బీజేపీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. బీజేపీ నేతలు పాపారావు. డాక్టర్ పుట్ట పాండురంగయ్య, గోవర్ధన్ రెడ్డి, వెంకటేష్ గౌడ్, రామిరెడ్డి, మహేష్ గౌడ్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్