కొమురవెల్లి మల్లన్న జాతర ఏర్పాట్లపై మంత్రి సమీక్ష

76చూసినవారు
డిసెంబర్ 29న నిర్వహించనున్న కొమురవెల్లి మల్లన్న స్వామి వారి కళ్యాణం, వచ్చే ఏడాది జనవరి 19 నుంచి మొదలయ్యే కొమురవెల్లి మల్లన్న జాతర ఏర్పాట్లపై దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ సచివాలయంలో గురువారం అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జాతరకు అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీధర్, సిద్దిపేట కలెక్టర్ ఇతర అధికారులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్