భోజనం బాలేదంటూ ఓయూ విద్యార్థులు రోడ్డుపై ఆందోళన

66చూసినవారు
నాణ్యమైన భోజనం అందించడం లేదంటూ ఉస్మానియా యూనివర్శిటీ విద్యార్థులు రోడ్డుపై గురువారం ఆందోళన చేపట్టారు. క్యాంపస్ లోని మానేరు హాస్టల్ లో భోజనంలో పురుగులు వస్తున్నాయని విద్యార్థులు పాత్రలతో సహా రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. వెంటనే చీప్ వార్డెన్ ను తొలగించి తమకు నాణ్యమైన భోజనం అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్