ఓయూ: ఎస్సీ వర్గీకరణ జరిగిన తీరును వ్యతిరేకిస్తూనే ఉంటాం

81చూసినవారు
ఎస్సీ వర్గీకరణ జరిగిన తీరును మాల విద్యార్థులుగా వ్యతిరేకిస్తూనే ఉంటామని తెలంగాణ మాల విద్యార్థి జేఏసీ అధ్యక్షుడు మాధాసు రాహుల్ అన్నారు. ఈ మేరకు బుధవారం ఓయూలో ఆయన మాట్లాడుతూ.. వర్గీకరణ వల్ల మాల విద్యార్థులు, నిరుద్యోగులకు తీవ్రంగా అన్యాయం జరిగుతుందన్నారు. రానున్న రోజుల్లో మాలల సత్తా ఏమిటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చూపిస్తామని అన్నారు.

సంబంధిత పోస్ట్