పోచమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు

65చూసినవారు
పోచమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు
రాజేంద్రనగర్ సర్కిల్ మైలర్ దేవ్ పల్లి డివిజన్ పరిధిలో.. శ్రీశ్రీశ్రీ పోచమ్మ దేవాలయంలో సోమవారం అమావాస్య సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దాతల సహకారంతో అన్న వితరణ కార్యక్రమం నిర్వహించారు.

సంబంధిత పోస్ట్