అంబర్ పేట్: కులగణన రీ సర్వేను సద్వినియోగం చేసుకోవాలి

84చూసినవారు
ప్రభుత్వం చేపట్టిన కులగణన రీ సర్వేలో ప్రజలు పాల్గొని సద్వినియోగం చేసుకోవాలని కాంగ్రెస్ సీనియర్ నేతో వి. హనుమంతరావు అన్నారు. మంగళవారం గోల్నాక డివిజన్ నెహ్రు నగర్ లో బీసీ కమిషన్ ఛైర్మన్ నిరంజన్ తో కలిసి ఆయన మాట్లాడారు. బీసీల అభివృద్ధి, సంక్షేమం కోసం బీసీ సబ్ ప్లాన్ ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో లక్ష్మణ్ యాదవ్, తొలుపునూరి కృష్ణ గౌడ్, శంబుల శ్రీకాంత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్