జూపార్క్ వద్ద నీట మునిగిన రోడ్డు

85చూసినవారు
హైదరాబాద్ నగరంలో మంగళవారం ఉదయం భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఎంబీబీఎస్ కు వెళ్ళే మెయిన్ రోడ్డులో ఫ్లై ఓవర్ పనులు జరుగుతున్న జూపర్క్ వద్ద రోడ్డుపై వరద నీరు మోకల్లోతు నిలిచిపోయాయి. దీంతో ఆర్టీసీ బస్సులతో పాటు ద్వీచక్ర, త్రీచక్ర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వర్షం కురిసినపుడల్ల ఇదే పరిస్థితి ఏర్పడుతోందని, శాశ్వత పరిష్కారం చూపాలని వాహనదారులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్