బహదూర్ పురా: గవర్నర్ ను కలిసిన సీఎం రేవంత్, మంత్రి పొంగులేటి

64చూసినవారు
రాష్ట్ర గవర్నర్ జీష్ణుదేవ్ వర్మతో సీఎం రేవంత్, మంత్రి పొంగులేటి, ఎంపీలు బుధవారం భేటి అయ్యారు. రాష్ట్రంలో నేటి నుంచి ప్రారంభమైన సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ కుల సర్వే తీరును గవర్నర్ కు వివరించారు. ఈ సర్వే విషయంలో దేశానికి తెలంగాణ రోల్ మోడల్ గా నిలవనుందని వివరించారు. 2025లో చేపట్టే దేశ వ్యాప్త జనగణనలో ఈ కుల సర్వేను పరిగణనలోకి తీసుకునే అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు.

సంబంధిత పోస్ట్