బహదూర్ పురా: పతంగులు ఎగురవేసి సంక్రాంతి సంబరాలు

69చూసినవారు
గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా సంక్రాంతి సంబురాలు మిన్నంటాయి. దూధ్ బౌలీ డివిజన్ పరిధిలో పెద్దలు, చిన్నారులు పతంగులు ఎగురవేసి సంక్రాంతి సంబరాలను జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ఎంఐఎం కార్పొరేటర్ మహ్మద్ సలీం కార్యకర్తలతో కలిసి పతంగులను ఎగురవేశారు. వారందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపి వారిలో ఉత్సాహాన్ని నింపారు. ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా వేడుకలు జరుపుకోవాలని సూచించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్