డీసిల్టింగ్ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

77చూసినవారు
రామనస్తపురా డివిజన్ పరిధి మక్కా కాలనీలో కొనసాగుతున్న నాలా డీసిల్టింగ్ పనులను శనివారం బహదూర్ పురా ఎమ్మెల్యే మహ్మద్ మూబిన్ పరిశీలించారు. పనులను త్వరగా పూర్తి చేయాలని సంబంధిత సిబ్బందికి సూచించారు. నాలాలో చెత్తను ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తూ ఉండడం వల్ల వర్షపు నీరు సాఫీగా వెళుతుందని సూచించారు. స్థానికంగా ఉండే వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు.

సంబంధిత పోస్ట్