పాతబస్తీలో అక్రమ నిర్మాణాలపై అధికారుల పోకస్

56చూసినవారు
పాతబస్తీలోని పలు ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలపై అధికారులు పొకస్ పెట్టడం మూసి పరివాహక ప్రాంతాలైన బహదూర్ పురా, చాదర్ ఘాట్, మూస నగర్, శంకర్ నగర్, కిషన్ బాగ్, అసద్ బాబా నగర్, గోల్కొండ, ఇబ్రహీం బాగ్, లాంగర్ హౌస్ తదితర ప్రాంతాల్లో స్పెషల్ టీమ్ సభ్యులు సర్వే చేస్తున్నారు. భారీ పోలీస్ బందోబస్తు మధ్య కూల్చివేసే నిర్మాణాలను అధికారులు, సిబ్బంది మార్కింగ్ చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్