శంషాబాద్ ఎయిర్ పోర్టులో యూట్యూబర్ హర్షసాయి

67చూసినవారు
విదేశాల్లో ఉన్న యూట్యూబర్ హర్శసాయి ఉన్నట్టుండి సోమవారం శంషాబాద్ ఎయిర్ పోర్టులో ప్రత్యక్షమయ్యారు. ఒక చిన్న పని మీద విదేశాలకు వెళ్ళానని, అక్కడ పని పూర్తి చేసుకుని నేడు తిరిగి హైదరాబాద్ వచ్చినట్లు తెలిపారు. తన మీద వచ్చిన ఆరోపణలు అసత్యం కాబట్టే తనకు బెయిల్ మంజూరయిందన్నారు. కేసును న్యాయస్థానంలో ఎదుర్కొంటానని తన వద్ద ఉన్న ఆధారాలను న్యాయవాదుల ద్వారా పోలీసులకు అందజేస్తానని అక్కడి మీడియాతో హార్షసాయి చెప్పారు.

సంబంధిత పోస్ట్