సంక్రాంతి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళవారం మహిళ మనలో తమ తమ ఇంటి వాకిళ్లను ఎంతో చక్కగా రంగులతో ముస్తాబు చేసినట్లు హైదరాబాదు నగరం చంద్రయన్గుట్ట స్థానిక ప్రజాప్రతినిధులు మంగళవారం ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీలలో వెల్లడించారు. అనంతరం ముగ్గుల పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతులు ప్రధానం చేసినట్లు మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.