పాతబస్తీలో పలకరించిన తొలకరి చినుకులు

569చూసినవారు
పాతబస్తీలో శనివారం ఉదయం వరుణుడు పలకరించాడు. గత రెండు నెలలుగా భానుడి భగభగలత అల్లాడిన ప్రజలు ఈ వర్షంతో ఉపశమనం పొందారు. చిన్నారులు వర్షంలో తడుస్తూ జాలీగా గడిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్