నగరంలో అశ్లీల నృత్యాలు... 12 మంది అరెస్ట్

79చూసినవారు
హైదరాబాద్ బండ్లగూడ పోలిస్ స్టేషన్ పరిధిలోని లేక్ వ్యూ హెల్స్ గౌస్ నగర్ ప్రాంతంలో ముజ్రా పార్టీ జరుతుందని పోలీసులకు విశ్వాసనియ సమాచారం అందింది. ఈ మేరకు దక్షిణ మండలం టాస్క్ఫోర్స్, బండ్లగూడ పోలీసులతో కలిసి దాడులు నిర్వహించారు. మొత్తం 12 మందిని అదుపులోకి తీసుకోగా వీరిలో నలుగురు ట్రాన్స్జెండర్ లతో అశ్లీల నృత్యాలు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. వారందరినీ అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్