అంబర్ పేట్: ఐఎన్టీయూసీకి వన్నె తెచ్చిన నాయకుడు సంజీవరెడ్డి

80చూసినవారు
ఐఎన్టీయూసీకి వన్నె తెచ్చిన నాయకుడు జి సంజీవరెడ్డి అని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. హైదరాబాద్ వీఎస్టీలోని యూనియన్ కార్యాలయంలో ఐఎన్టీయూసీ జాతీయ అధ్యక్షుడు, వీఎస్టీ వర్కర్స్ గుర్తింపు సంఘం అధ్యక్షుడు జి సంజీవరెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, రాజ్యసభ మాజీ సభ్యుడు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, వీ హనుమంతరావు, కార్మిక సంఘాలనాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్